Match Fixing Scandal in Mizoram: భారత ఫుట్‌బాల్‌లో మ్యాచ్ ఫికింగ్స్ కలకలం, 24 మంది ఆటగాళ్లపై వేటు వేసిన మిజోరాం ఫుట్‌బాల్ సమాఖ్య
దాంతో, స్థానిక పోలీసుల సాయంతో విచారణ చేపట్టిన మిజోరం ఫుట్‌బాల్ సమాఖ్య (MFA) కఠిన నిర్ణయం తీసుకుంది.
భారత ఫుట్‌బాల్ అయిన మిజోరం ప్రీమియర్ లీగ్(Mizoram Premier League)లో పలువురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. దాంతో, స్థానిక పోలీసుల సాయంతో విచారణ చేపట్టిన మిజోరం ఫుట్‌బాల్ సమాఖ్య (MFA) కఠిన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌తో సంబంధమున్న 24 మంది ఆటగాళ్లపై, మూడు క్లబ్స్‌పై, ముగ్గురు ఉన్నతాధికారులపై నిషేధం విధించింది.
ఐపీఎల్ రిటెన్షన్‌లో అన్ని జట్ల ఆటగాళ్ల జాబితా ఇదిగో, మిగతా ఆటగాళ్లకు నవంబర్ చివరి వారంలో వేలం
మ్యాచ్ ఫిక్సింగ్‌కు సూత్రధారులుగా వ్యవహరించిన ఇద్దరిపై ఏకంగా జీవితకాల నిషేధం విధిస్తూ ఎంఎఫ్ఏ తీర్మానించింది. ఐదుగురు ఆటగాళ్లపై నాలుగేండ్లు, 10మందిపై మూడేండ్లు, 8 మందిపై ఏడాది పాటు నిషేధం ఉంటుందని మిజోరాం ఫుట్‌బాల్ సమాఖ్య వెల్లడించింది.
Match-Fixing in Mizoram Premier League