IPl (Photo-IPL_

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు. క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూసి ఐపీఎల్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలు అన్ని జట్ల లిస్ట్ ఇదే..

రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు, అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ల రూపంలో సాధించిన రెండవ బౌలర్‌గా ఘనత

పంజాబ్‌ కింగ్స్‌

శశాంక్‌ సింగ్‌- రూ. 5.5 కోట్లు

ప్రభ్‌మన్‌సిమ్రన్‌ సింగ్‌- రూ. 4 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

పాట్‌ కమిన్స్‌- రూ. 18 కోట్లు

అభిషేక్‌ శర్మ- రూ. 14 కోట్లు

నితీశ్‌కుమార్‌ రెడ్డి- రూ. 6 కోట్లు

హెన్రిచ్‌ క్లాసెన్‌- రూ. 23 కోట్లు

ట్రవిస్‌ హెడ్‌- రూ. 14 కోట్లు

లక్నో సూపర్‌ జెయింట్స్‌

నికోలస్‌ పూరన్‌- రూ. 21 కోట్లు

రవి బిష్ణోయ్‌- రూ. 11 కోట్లు

మయాంక్‌ యాదవ్‌- రూ. 11 కోట్లు

మొహిసన్‌ ఖాన్‌- రూ. 4 కోట్లు

ఆయుశ్‌ బదోని- రూ. 4 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

రింకూ సింగ్‌- రూ. 13 కోట్లు

వరుణ్‌ చక్రవర్తి- రూ. 12 కోట్లు

సునీల్‌ నరైన్‌- రూ. 12 కోట్లు

ఆండ్రీ రసెల్‌- రూ. 12 కోట్లు

హర్షిత్‌ రాణా- రూ. 4 కోట్లు

రమన్‌దీప్‌ సింగ్‌- రూ. 4 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌

అక్షర్‌ పటేల్‌- రూ. 16.5 కోట్లు

కుల్దీప్‌ యాదవ్‌- రూ. 13.25 కోట్లు

ట్రిస్టన్‌ స్టబ్స్‌- రూ. 10 కోట్లు

అభిషేక్‌ పోరెల్‌- రూ. 4 కోట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

విరాట్‌ కోహ్లి- రూ. 21 కోట్లు

రజత్‌ పాటిదార్‌- రూ. 11 కోట్లు

యశ్‌ దయాల్‌- రూ. 5 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌

రుతురాజ్‌ గైక్వాడ్‌- రూ. 18 కోట్లు

మతీశ పతిరణ- రూ. 13 కోట్లు

శివమ్‌ దూబే- రూ. 12 కోట్లు

రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు

ఎంఎస్‌ ధోని- రూ. 4 కోట్లు

ముంబై ఇండియన్స్‌

జస్ప్రీత్‌ బుమ్రా- రూ. 18 కోట్లు

సూర్యకుమార్‌ యాదవ్‌- రూ. 16.35 కోట్లు

హార్దిక్‌ పాండ్యా- రూ. 16.35 కోట్లు

రోహిత్‌ శర్మ- రూ. 16.30 కోట్లు

తిలక్‌ వర్మ- రూ. 8 కోట్లు

గుజరాత్‌ టైటాన్స్‌

రషీద్‌ ఖాన్‌- రూ. 18 కోట్లు

శుభ్‌మన్‌ గిల్‌- రూ. 16.5 కోట్లు

సాయి సుదర్శన్‌- రూ. 8.5 కోట్లు

రాహుల్‌ తెవాతియా- రూ. 4 కోట్లు

షారుఖ్‌ ఖాన్‌- రూ. 4 కోట్లు

రాజస్థాన్‌ రాయల్స్‌

సంజూ శాంసన్‌- రూ. 18 కోట్లు

యశస్వి జైస్వాల్‌- రూ. 18 కోట్లు

రియాన్‌ పరాగ్‌- రూ. 14 కోట్లు

దృవ్‌ జురెల్‌- రూ. 14 కోట్లు

షిమ్రోన్‌ హెట్‌మైర్‌- రూ. 11 కోట్లు

సందీప్‌ శర్మ- రూ. 4 కోట్లు