FIFA World Cup 2022: సముద్రపు ఒడ్డున నిర్మించిన స్టేడియంను కూల్చివేస్తున్న ఖతార్, దీని అందాలు చివరిసారిగా చూడాలంటూ పోస్ట్
ఇది దోహాలో సముద్రపు ఒడ్డున ఉంది. ఫిపా వరల్డ్ కప్ 2022 తర్వాత ఈ స్టేడియంను కూల్చేస్తామని అధికారులు అంటున్నారు అధికారులు.
ఫిఫా వరల్డ్ కప్ పోటీల కోసం ఖతార్ ప్రభుత్వం నిర్మించిన ఏడు స్టేడియాలలో ఖతార్ ఐఎస్ డీ కోడ్ 974 స్టేడియం ఒకటి. ఇది దోహాలో సముద్రపు ఒడ్డున ఉంది. ఫిపా వరల్డ్ కప్ 2022 తర్వాత ఈ స్టేడియంను కూల్చేస్తామని అధికారులు అంటున్నారు అధికారులు.రీసైకిల్ చేసిన షిప్పింగ్ కంటెయినర్లతో కట్టిన ఈ స్టేడియం అందాలు చివరిసారిగా చూడండంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ స్టేడియం నిర్మాణంలో 974 షిప్పింగ్ కంటెయినర్లను ఉపయోగించారు.
ఇందులో 44 వేలమంది ప్రేక్షకులు కూచునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్ లు జరిగాయి. నిన్న బ్రెజిల్, సౌత్ కొరియాల మధ్య జరిగిన మ్యాచ్ ఈ స్టేడియానికి చివరి మ్యాచ్.. ఫిఫా వరల్డ్ కప్ ముగియగానే ఈ స్టేడియాన్ని కూల్చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)