Wrestlers Protest: వారిని క్రీడాకారిణిగా కాకుండా మహిళలుగా చూడండి, రెజ్లర్ల ధర్నాకు మద్ధతు తెలిపిన సానియా మీర్జా
వారు మన దేశానికి అవార్డులు తెచ్చిపెట్టారు. మనమందరం వారితో కలిసి పండగ జరుపుకున్నాము. ఇది చాలా క్లిష్ట సమయం కూడా .. ఇది అత్యంత సున్నితమైన అంశం. తీవ్రమైన ఆరోపణలు. ఏది నిజం అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై సానియా మీర్జా స్పందించారు. ఒక క్రీడాకారిణిగా కంటే ఒక మహిళగా ఇది చూడటం చాలా కష్టం.. వారు మన దేశానికి అవార్డులు తెచ్చిపెట్టారు. మనమందరం వారితో కలిసి పండగ జరుపుకున్నాము. ఇది చాలా క్లిష్ట సమయం కూడా .. ఇది అత్యంత సున్నితమైన అంశం. తీవ్రమైన ఆరోపణలు. ఏది నిజం అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)