Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల 60 కేజీల జే1 ఫైనల్‌లో సిల్వర్ సాధించిన కపిల్ పర్మార్

ఆసియా పారా గేమ్స్‌లో భారత బృందం దుమ్ము రేపుతోంది. తొలి రోజు నుంచే పతకాల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. తాజాగా ప్రపంచ నంబర్ టూ కపిల్ పర్మార్.. 2022 ఇరాన్ ప్రపంచ ఛాంపియన్ బనితాబా చేతిలో ఓడిపోయి స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. పురుషుల 60 కేజీల జే1 ఫైనల్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు

Kapil Parmar Settles for Silver Medal After Defeat in Final of Men 60kg J1 Event at Asian Para Games 2023

ఆసియా పారా గేమ్స్‌లో భారత బృందం దుమ్ము రేపుతోంది. తొలి రోజు నుంచే పతకాల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. తాజాగా ప్రపంచ నంబర్ టూ కపిల్ పర్మార్.. 2022 ఇరాన్ ప్రపంచ ఛాంపియన్ బనితాబా చేతిలో ఓడిపోయి స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. పురుషుల 60 కేజీల జే1 ఫైనల్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో భారత్‌కు ఇప్పుడు 5 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్య పతకాలు వచ్చాయి.

Kapil Parmar Settles for Silver Medal After Defeat in Final of Men 60kg J1 Event at Asian Para Games 2023

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now