Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో దూసుకుపోతున్న భారత్, రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న కిరణ్ బిష్ణోయ్

భారత గ్రాప్లర్ మంగోలియాకు చెందిన అరియుంజర్గా గన్‌బత్‌ను పాయింట్ల తేడాతో ఓడించి పోడియం ఫినిషింగ్‌ను ఖాయం చేసుకున్నారు. ఇది భారత్‌కు ఓవరాల్‌గా 92వ పతకం కాగా, రెజ్లింగ్‌లో ఓవరాల్‌గా నాలుగోది.

Kiran Bishnoi

అక్టోబర్ 6న జరిగిన ఆసియా క్రీడలు 2023లో మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీల ఈవెంట్‌లో కిరణ్ బిష్ణోయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. భారత గ్రాప్లర్ మంగోలియాకు చెందిన అరియుంజర్గా గన్‌బత్‌ను పాయింట్ల తేడాతో ఓడించి పోడియం ఫినిషింగ్‌ను ఖాయం చేసుకున్నారు. ఇది భారత్‌కు ఓవరాల్‌గా 92వ పతకం కాగా, రెజ్లింగ్‌లో ఓవరాల్‌గా నాలుగోది.

Kiran Bishnoi

Here's News



సంబంధిత వార్తలు

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

US Elections Results 2024: ట్రంప్ 2.0 భారత్-అమెరికా సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది, వైట్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ట్రంప్‌తో భారత్‌కు మేలు చేకూరేనా..?

US Elections Results 2024: అందుకే ఆ చావు నుంచి దేవుడు నన్ను కాపాడాడు, విజయాన్ని ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఎన్ని కేసులు ఉన్నా ట్రంప్‌కే జై కొట్టిన అమెరికన్లు

US Elections Results 2024: అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌, డెలవేర్‌ రాష్ట్రం నుంచి భారీ ఓట్లతో విజయం సాధించిన సారా మెక్‌బ్రైడ్‌