Sheetal Devi Received Arjuna Award: పారా-ఆర్చర్ శీతల్ దేవికి అర్జున అవార్డు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అవార్డును అందుకున్న భారత స్టార్
ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. పారా-ఆర్చర్ శీతల్ దేవి జాతీయ క్రీడా అవార్డులలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అర్జున అవార్డును అందుకుంది. ఆసియా పారాలో 16 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి 3 పతకాలు గెలుచుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు ఒక రజత పతకాన్ని సాధించి ప్రపంచ నంబర్ 1 స్థానం సొంతం చేసుకుంది.
ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. పారా-ఆర్చర్ శీతల్ దేవి జాతీయ క్రీడా అవార్డులలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అర్జున అవార్డును అందుకుంది. ఆసియా పారాలో 16 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి 3 పతకాలు గెలుచుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు ఒక రజత పతకాన్ని సాధించి ప్రపంచ నంబర్ 1 స్థానం సొంతం చేసుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ, జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో ప్రదానం చేసిన ముర్ము
Here's ANI Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement