Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.
Paris, July 28: పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) హాకీలో (Hockey Team) భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. భారత్ తరఫున మన్ దీప్ సింగ్ (24ని), వివేక్ సాగర్ (34ని), హర్మన్ ప్రీత్ సింగ్ (59ని) గోల్స్ చేశారు. మరోవైపు సామ్ లేన్ (8ని), సైమన్ చైల్డ్ (53ని) కివీస్ కు గోల్స్ అందించారు. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ స్ట్రోక్ ను హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్ గా మలిచి భారత్ కు చిరస్మరణీయమైన గెలుపును అందించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement