Sania Mirza Breaks Down in Tears: కన్నీళ్లు పెట్టుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగింపు సందర్భంగా భావేద్వేగ ప్రసంగం
గేమ్ ముగిసిన తర్వాత, ప్రేక్షకులను ఉద్దేశించి సానియా తన వీడ్కోలు ప్రసంగం చేసింది. రాడ్ లావెర్ అరేనా ప్రత్యేక ప్రదేశమని, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం గురించి ఆలోచించలేదని ఆమె అంగీకరించింది. ఈ ప్రసంగం మధ్య భారత టెన్నిస్ ఏస్ కన్నీళ్లు పెట్టుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్‌ను గౌరవప్రదమైన ముగింపుతో రన్నరప్‌గా ముగించింది. భాగస్వామి రోహన్ బోపన్నతో పోటీలో ఆమె గొప్పగా ఆడింది. అయితే సానియా తన ఐకానిక్ ఫోర్‌హ్యాండ్ స్ట్రోక్‌లతో కలిసి గొప్ప పోరాటం చేసినప్పటికీ ఫైనల్‌లో ఓడిపోయింది, అభిమానులకు భాదకరమైన వార్తను అందించింది.గేమ్ ముగిసిన తర్వాత, ప్రేక్షకులను ఉద్దేశించి సానియా తన వీడ్కోలు ప్రసంగం చేసింది. రాడ్ లావెర్ అరేనా ప్రత్యేక ప్రదేశమని, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం గురించి ఆలోచించలేదని ఆమె అంగీకరించింది. ఈ ప్రసంగం మధ్య భారత టెన్నిస్ ఏస్ కన్నీళ్లు పెట్టుకుంది.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement