India's Olympic Theme Song: టోక్యో ఒలంపిక్ క్రీడలు 2020 కోసం భారత దేశ అధికారిక ఒలంపిక్ థీమ్ సాంగ్ విడుదల, జూలై 23 నుంచి ప్రారంభంకానున్న మెగా టోర్నమెంట్

India's Olympic theme song | File Photo

మరో నెల రోజుల్లో ప్రారంభం కాబోతున్న టోక్యో ఒలంపిక్స్ 2020 కోసం భారత క్రీడాకారులు సర్వసన్నద్ధమవుతున్నారు. వీరిలో స్పూర్థి నింపడం కోసం బుధవారం ఒలంపిక్ దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క "అధికారిక ఒలింపిక్ థీమ్ సాంగ్" ను విడుదల చేశారు.

"తూ తాన్ లే" అంటూ సాగే ఈ పాటను మోహిత్ చౌహాన్ స్వర పరిచారు. జూలై 23 నుంచి ఒలంపిక్ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఈ మెగా టోర్నమెంటులో పోటీ పడేందుకు 100 మంది భారతీయ అథ్లెట్లు అర్హత సాధించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)