World Wrestling Championships 2022: రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేష్ ఫొగట్, 53 కేజీల విభాగంలో కాంస్య పతకం, వినేష్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు

53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. సైబీరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె పతకం సాధించింది. ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో (Commonwealth games 2022) వినేష్ ఫొగట్ గోల్డ్ మెడల్ సాధించి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు

Belgrade, SEP 14: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో (World Wrestling Championships 2022) వినేష్ ఫొగట్ (Vinesh Phogat) సత్తా చాటింది. 53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. సైబీరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె పతకం సాధించింది. ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో (Commonwealth games 2022) వినేష్ ఫొగట్ గోల్డ్ మెడల్ సాధించి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. వరుసగా మూడు కామన్ వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె విజయంపై క్రీడాభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. పాల్గొన్న ప్రతి పోటీలో భారత్‌కు పతకాలు సాధించిన వినేష్ ఫొగట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)