Wrestlers Call Off Protest: 5 నెలల తరువాత ఆందోళన విరమించిన రెజ్లర్లు, ఇక నుంచి కోర్టులో యుద్ధం కొనసాగుతుందని ప్రకటన

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగిన ఆరు నెలల తర్వాత, రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.

Brij Bhushan Sharan Singh (left) and protesting Indian wrestlers (Photo credit: Twitter @PTI_News and @Phogat_Vinesh)

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగిన ఆరు నెలల తర్వాత, రెజ్లర్లు తమ నిరసనను విరమించారు. సింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తారని వారు పేర్కొన్నారు. అయితే అది కోర్టులో కొనసాగిస్తాం వీధుల్లో కాదని తెలిపారు. .ఈ మేరకు రెజ్లర్ సాక్షిమాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కోర్టులో యుద్ధం కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఈ నెల 15న బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆందోళన విరమించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Here's Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)