Accident to Aghori Car: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో)
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద కారు ఈ ప్రమాదానికి గురైంది.
Hyderabad, Nov 8: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరీ (Lady Aghori) ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద కారు ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీనిపై అఘోరీ స్పందిస్తూ.. తనకు ఏమీ కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది. లైట్లు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)