APSRTC: తెలంగాణ నుండి ఏపీకి ప్రత్యేక బస్సులు, 2400 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ..పూర్తి వివరాలివే

సంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనుంది.

2,400 special buses from Telangana to AP for Sankranthi(X)

సంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనుంది.

సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులు నడపనుండగా జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనున్నాయి సర్వీసులు. అదనంగా మరో 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతామని వెల్లడించింది ఏపీఎస్‌ఆర్టీసీ. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్‌ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో) 

special buses from telangana to ap for sankranthi

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement