Andhra Pradesh Shocker: తాడిపత్రిలో దారుణం, బైక్ పై వస్తున్న వ్యక్తిని రాళ్లతో దాడి చేసి హత్య చేసిన దుండగులు..వీడియో

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వస్తున్న వ్యక్తి పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు

A man was brutally murdered in Tadipatri

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వస్తున్న వ్యక్తి పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అధిక వేగంతో వెళ్తూ అదుపుతప్పి కారుపై పడిన కంటైనర్‌ లారీ, నలుగురు మృతి

Here's Video:

తాడిపత్రిలో వ్యక్తి దారుణ హత్య...

p;

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement