Acid Attack on Bus: విశాఖలో ఆర్టీసీ బస్సుపై యాసిడ్ ఎటాక్.. ముగ్గురు మహిళలకు గాయాలు (వీడియో)
విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై ఆ యాసిడ్ పడింది. దీంతో వారు కండ్లు మండి కేకలు వేశారు.
Vijayawada, Nov 30: విశాఖలోని (Vizag) ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ బస్సుపై (RTC Bus) గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై ఆ యాసిడ్ పడింది. దీంతో వారు కండ్లు మండి కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)