Andhra Pradesh: కాకినాడలో ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయిన 30 మంది విద్యార్థుల, వలసపాకలలోని ఓ ప్రైవేట​ ఆస్పత్రికి తరలించిన కేంద్రీయ విద్యాలయం అధికారులు

ఏపీలోని కాకినాడ రూరల్‌లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్‌ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలలోని ఓ ప్రైవేట​ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

30 students fell sick lost consciousness school valasapakala in kakinada

ఏపీలోని కాకినాడ రూరల్‌లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్‌ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలలోని ఓ ప్రైవేట​ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలు  ఏంటనేది ఇంకా తెలియరాలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement