Andhra Pradesh: ఏపీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది వీళ్లే, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

పావురాలు గూడు సెంటర్ లో ఉన్న మైనర్ బాలికను బైక్ పై బలవంతంగా తీసుకువెళ్లిన మహ్మద్, బాల శంకర్ సాయి..బాలికను పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారితో పాటు మరో ఇద్దరు యువకులు అశోక్, వెంకట్ పవన్ లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు

Accused arrested in Krishna District gang rape case of minor girl (Photo-X/Video Grab)

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే.ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పావురాలు గూడు సెంటర్ లో ఉన్న మైనర్ బాలికను బైక్ పై బలవంతంగా తీసుకువెళ్లిన మహ్మద్, బాల శంకర్ సాయి..బాలికను పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారితో పాటు మరో ఇద్దరు యువకులు అశోక్, వెంకట్ పవన్ లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు. ఘటన జరిగిన రోజు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు తరువాత మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఐదొందల రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు.. హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది??

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది వీళ్లే

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement