Andhra Pradesh: వినాయకుని నిమజ్జనం సందర్భంగా చీరాల బీచ్‌లో మునిగిపోతున్న నలుగురు మహిళలను కాపాడిన బాపట్ల పోలీసులు, వీడియో ఇదిగో..

చీరాల వాడరేవు బీచ్‌కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో నలుగురు మహిళలు సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారు సముద్రంలో మునిగిపోతుండగా గమనించిన మెరైన్ మరియు పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సముద్రంలోకి దూకి మునిగిపోతున్న నలుగురు మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చి వారి బంధువులకు అప్పగించారు.

Bapatla police rescued four women who were drowning at Chirala Vadarevu beach (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement