Andhra Pradesh: మాకు కోటి ఓట్లు వేస్తే రూ.70కే మద్యం అందిస్తాం, ఆదాయం ఉంటే మద్యం ధర రూ.50కి తగ్గిస్తాం, ప్రజాగ్రహ సభలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీకి కోటి ఓట్లు వేయండి.. కేవలం రూ.70కే మద్యం అందజేస్తాం.. ఇంకా ఆదాయం మిగిలితే రూ.50కే మద్యం అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌్ రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అధిక ధరకు మద్యాన్ని వినియోగిస్తున్నారని, చీప్ లిక్కర్ కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

Somu Verraju (Photo-ANI)

రాష్ట్రంలో కోటి ఓట్లు వస్తే రూ.70లకే మద్యం అందజేస్తామని ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాక ఆదాయం మిగిలితే మద్యం ధర రూ.50కి తగ్గిస్తామన్నారు. మంగళవారం విజయవాడలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి కోటి ఓట్లు వేయండి.. కేవలం రూ.70కే మద్యం అందజేస్తాం.. ఇంకా ఆదాయం మిగిలితే రూ.50కే మద్యం అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌్ రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అధిక ధరకు మద్యాన్ని వినియోగిస్తున్నారని, చీప్ లిక్కర్ కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement