Andhra Pradesh: ఏపీలో గంజాయి స్మగ్లింగ్ కలకలం, 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న చింతపల్లి పోలీసులు, విలువ రూ. 3 కోట్ల పైమాటే, ముగ్గురు అరెస్ట్

వారి వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన సుమారు 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చింతపల్లి పోలీసులు తెలిపారు.

Ganja smugglers (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్ | చింతపల్లి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఛేదించారు. వారి వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన సుమారు 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చింతపల్లి పోలీసులు తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)