Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, కిడ్నీలు పాడైన ఆ ఇద్దరి బాధితులకు రూ. 25 లక్షలు సాయం, సీఎంఆర్‌ఎఫ్‌ కింద విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు

ఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణి తన కుమార్తె రెండు కిడ్నీలు పాడయ్యాయని, చికిత్స నిమిత్తం ఖర్చు అయినట్లు, ఇంకనూ రూ. 10 లక్షలు అవసరమని, సీఎంఆర్‌ఎఫ్‌ కింద తనకు సాయం చేయాలని కోరడంతో సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరు చేయాలని సీఎం ఆదేశం

YS Jagan Mohan Reddy (Photo/Twitter/APCMO)

ఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణి తన కుమార్తె రెండు కిడ్నీలు పాడయ్యాయని, చికిత్స నిమిత్తం ఖర్చు అయినట్లు, ఇంకనూ రూ. 10 లక్షలు అవసరమని, సీఎంఆర్‌ఎఫ్‌ కింద తనకు సాయం చేయాలని కోరడంతో సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరు చేయాలని సీఎం ఆదేశం. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపూడికి చెందిన సురేష్‌కుమార్‌ అనారోగ్యం. చికిత్స నిమిత్తం రూ. 15 లక్షలు ఖర్చు అవుతాయని, సీఎంఆర్‌ఎఫ్‌ కింద తనకు సాయం చేయాలని విజ్ఞప్తి. అవసరమైన వైద్యసహాయానికి అయ్యే ఖర్చును సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Here's CMO Tweets 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement