CM Jagan YSR Kadapa Tour: వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్ ప్రారంభించిన సీఎం జగన్, కాంప్లెక్స్ ద్వారా అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు ఒకే ప్రాంగణంలోకి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం సచివాలయ కాంప్లెక్స్ సముదాయాన్ని సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు.ఈ కాంప్లెక్స్ ద్వారా వేల్పుల గ్రామంలో ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)