Nutannaidu Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేం నూతన్‌ నాయుడు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల

ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తోంది వైఎస్ షర్మిల. ఓ వైపు అధికార టీడీపీ కూటమిపై విమర్శలు మరోవైపు సొంత అన్న జగన్‌పై మాటల దాడి వెరసి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు షర్మిల. ఇక తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు.

Andhra Pradesh Congress Bigg Boss Fame Nutannaidu joins Congress (X)

Vij, Aug 3:  ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తోంది వైఎస్ షర్మిల. ఓ వైపు అధికార టీడీపీ కూటమిపై విమర్శలు మరోవైపు సొంత అన్న జగన్‌పై మాటల దాడి వెరసి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు షర్మిల. ఇక తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు. ఈ సందర్భంగా నూతన్ నాయుడికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. వైఎస్‌ జగన్‌కు తొలి పరీక్ష, బొత్స ఎంపిక వెనుక మాస్టర్ ప్లాన్ అదేనా?,ఈ గెలుపుతో జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now