AP DCM Pawan Kalyan At Tirumala: తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని పిలుపు..
గత 11 రోజులుగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు.
గత 11 రోజులుగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం విషయంలో కలత చెంది ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. 11 రోజులు పాటు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)