Pawan Kalyan on Jagan: తిరుపతి లడ్డు వివాదం, ప్రధానికి జగన్ రాసిన లేఖపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే..
మేము అతనిని నిందించడం లేదు; మీరు ఏర్పాటు చేసిన బోర్డు కింద వాళ్లు ఈ పని చేశారు. అందుకే ఆయన కొత్త ప్రభుత్వం చేస్తున్న పనిని చేయనివ్వాలి...’’ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ విషయంలో గౌరవప్రదమైన ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. తిరుపతిలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం అంతా చంద్రబాబు కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోడిని కోరారు జగన్.
దీనిపై పవన్ కళ్యాన్ స్పందించారు. మేము అతనిని నిందించడం లేదు; మీరు ఏర్పాటు చేసిన బోర్డు కింద వాళ్లు ఈ పని చేశారు. అందుకే ఆయన కొత్త ప్రభుత్వం చేస్తున్న పనిని చేయనివ్వాలి...’’ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ విషయంలో గౌరవప్రదమైన ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)