AP Elections Result 2024: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూసుకుపోతున్న కూటమి, 5,795 ఓట్లకు పైగా ఆధిక్యంలో రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. రాజమండ్రి రూరల్‌ పోస్టల్ బ్యాలెట్లో కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

Andhra Pradesh Election Results 2024

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. రాజమండ్రి రూరల్‌ పోస్టల్ బ్యాలెట్లో కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి 5,795 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. నంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.

Andhra Pradesh Election Results 2024
Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement