Andhra Pradesh: బాపట్ల సూర్యలంక బీచ్‌లో ఏడుగురు గల్లంతు, ఇద్దరు మృతి, గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో స్నానం కోసం సముద్రంలోకి దిగిన విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన ఏడుగురిలో ఒకరిని స్థానికులు కాపాడారు.

Representtaional Image (Photo Credits: Pixabay)

బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో స్నానం కోసం సముద్రంలోకి దిగిన విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన ఏడుగురిలో ఒకరిని స్థానికులు కాపాడారు. సిద్ధు, అభి అనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అలల ధాటికి కొట్టుకుపోయారు. గల్లంతయిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement