Constable Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్, సహచరులు వేగంగా స్పందించి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు

కడప జిల్లా - సిద్దవటం మండలం భాకరాపేట 11వ ఏపీఎస్పీ 1994 బ్యాచ్ కు చెందిన సుబ్బయ్యకు ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గుర్తించిన సహచరులు డాక్టర్ల సాయంతో సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

Head Constable Subbaiah died of heart attack (Photo-X)

గుండెపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య మృతి చెందారు. కడప జిల్లా - సిద్దవటం మండలం భాకరాపేట 11వ ఏపీఎస్పీ 1994 బ్యాచ్ కు చెందిన సుబ్బయ్యకు ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గుర్తించిన సహచరులు డాక్టర్ల సాయంతో సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

Head Constable Subbaiah died of heart attack (Photo-X)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)