Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, నెల్లూరు జిల్లాలో దారుణ హత్య, పాత నేరస్థుడు కత్తి రవిని కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు

నెల్లూరు జిల్లాలో నేరస్తుడి హత్య కలకలం రేపింది. రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో పాత నేరస్థుడు కత్తి రవి దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన కత్తి రవిని ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Old criminal Kathi Ravi brutally murdered near Ramalingapuram under bridge.

నెల్లూరు జిల్లాలో నేరస్తుడి హత్య కలకలం రేపింది. రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో పాత నేరస్థుడు కత్తి రవి దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన కత్తి రవిని ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now