Kesineni Nani Resigns to MP: ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కి వినతి
ఏపీలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా (Kesineni Nani Resigns to MP) చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు.
ఏపీలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా (Kesineni Nani Resigns to MP) చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కాగా ఈ రోజు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి విదితమే. భేటీ అనంతరం సీఎం జగన్ తోనే నా ప్రయాణం అని మీడియా ద్వారా తెలిపారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)