Corona in AP: ఏపీలో అత్యంత దిగువకు కేసులు, గత 24 గంటల్లో 86 మందికి కరోనా, 1,341కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఏపీలో గడచిన 24 గంటల్లో 14,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, ప్రకాశం, విశాఖ జిల్లాలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

COVID in AP | (Photo-PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 14,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, ప్రకాశం, విశాఖ జిల్లాలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వరుసగా మరో రోజు మరణాలేవీ సంభవించలేదు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,192 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,341కి తగ్గింది. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement