Andhra pradesh Shocker: మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును హత్య చేయించిన తల్లి.. పోలీస్ విచారణలో నేరం అంగీకారం

మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించింది ఓ తల్లి . ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు.

Andhra pradesh Shocker.. Mother kills son(X)

మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించింది ఓ తల్లి(Andhra pradesh Shocker). ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు.

కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు9Mother kills son). దీంతో విసిగిన పోయి ఒక ఆటో డ్రైవర్ కు సుపారి ఇచ్చి, కొడుకును ముక్కలుగా నరికి పంట కాలువలో పడేసింది తల్లి లక్ష్మి.

ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే 

కాల్వగట్టుపై రక్తపు మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.పోలీసు విచారణలో నేరం అంగీకరించింది తల్లి లక్ష్మి. ఇద్దరు సోదరులు మరొక వ్యక్తి సహాయంతో హత్య చేయించింది తల్లి.

Andhra pradesh Shocker.. Mother kills son

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement