Andhra Pradesh Shocker: ఏపీలో దారుణం, అప్పుడే పుట్టిన పసికందును రైల్వే స్టేషన్ సమీపంలో వదిలివేసిన కసాయి తల్లిదండ్రులు

ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొత్త వలస రైల్వే స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో వదిలేసి వెళ్లారు. బొడ్డు కూడా కత్తిరించకుండా బ్యాగులో పసికందును పెట్టి అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉన్న ఓ చిన్న వ్యాపారి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

Representational Image | (Photo Credits: IANS)

ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొత్త వలస రైల్వే స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో వదిలేసి వెళ్లారు. బొడ్డు కూడా కత్తిరించకుండా బ్యాగులో పసికందును పెట్టి అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉన్న ఓ చిన్న వ్యాపారి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు విచారణ సాగుతోందని ఈ ఘటన సోమవారం జరిగిందని కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సూర్య రావు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement