Amaravathi: అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన, రోడ్లపై గుంతలు పూడ్చలేదని బురదలో నిలబడి ఎమ్మెల్యే కొలికపూడి ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రోడ్లపై గుంతలను పూడ్చలేదని వినూత్న నిరసన తెలిపారు.

TDP MLA Kolikapudi(video grab)

Amaravathi, july 20: ఆంధ్రప్రదేశ్‌ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రోడ్లపై గుంతలను పూడ్చలేదని వినూత్న నిరసన తెలిపారు. బురదలో నిలబడి అధికారులపై నిరసన తెలిపారు.  కోనసీమ జిల్లాలో నడి రోడ్డుపై వలలతో చేపల వేట, పెద్ద ఎత్తున ఎగబడ్డ స్థానికులు, చేపలు పట్టుకునేందుకు పోటీ..వీడియో

Here's Tweet:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now