Vij, July 20: ఏపీలోని కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లక్ష్మీనరసింహ స్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోగా వరద నీటిలో చేపలు కొట్టుకువచ్చాయి. వలలు, చీరలతో రోడ్లపైనే చేపలను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. చేపలు రోడ్లపైకి రావడంతో చేపలు పట్టుకునేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలిరాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అదుపు తప్పి బైక్‌ని ఢీకొట్టిన కారు, గాల్లో ఎగిరి పడ్డ దంపతులు.. వైరల్ వీడియో
Here's Video:
నడి రోడ్డుపై వలలతో చేపల వేట
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పొంగిపొర్లుతున్నాయి.
దీంతో కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది.
రోడ్డుపై వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వలలు, చీరలతో రోడ్లపైనే చేపలను ప… pic.twitter.com/wFgIpDViqe
— Telangana Awaaz (@telanganaawaaz) July 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)