Pune, July 20:  మహారాష్ట్రలోని పుణేలో దారుణం చోటు చేసుకుంది. హైవేపై అదుపు తప్పిన కారు ముందు వెళ్తున్న బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతులు గాల్లో ఎగిరిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు కాగా అహ్మద్ నగర్ కల్యాణ్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దంపతులిద్దరు గాయాలతో బయటపడగా కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు

Here's Video:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)