IPS Officer P.V. Sunil Kumar: ఏపీలో ఉచిత వ్యాక్సిన్, నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఐపీఎస్ ఆఫీసర్ పీ.వీ. సునీల్ కుమార్, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు వేయనున్న ఏపీ ప్రభుత్వం

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాపై భారం భారీగా పడనుంది. అయితే పలువురు స్వచ్ఛందంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వారి జీతాల్లో కొంత భాగాన్ని ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమానికి వినియోగించేందుకు ఏపీ ప్రభుత్వానికి అందిస్తున్నారు.

IPS Officer P.V. Sunil Kumar (Photo-IANS)

తాజాగా ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ పీ.వీ. సునీల్ కుమార్ తన నెల జీతాన్ని ఉచిత వ్యాక్సిన్ కోసం డొనేట్ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇది నావంతు సాయం అని ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)