Chandrababu on Tirupati Laddu: సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్, గత పాలకుల నిర్లక్ష్యంతో నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని కామెంట్..వీడియో ఇదిగో

తిరుమల లడ్డూపై ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని..నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసిందన్నారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందా.. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని చెప్పారు.

Animal Fat Used In Tirupati Laddu says AP CM Chandrababu(Video Grab)

తిరుమల లడ్డూపై ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని..నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసిందన్నారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందా.. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని చెప్పారు.  పవన్‌ కళ్యాణ్‌తో తన ఫ్రెండ్‌షిప్‌పై మరోసారి స్పందించిన నటుడు అలీ, పవన్‌తో నా రిలేషన్ మూడు పువ్వులు.. ఆరు కాయలు అని వెల్లడి..వీడియో ఇదిగో 

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement