AP CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, చంద్రబాబుకు సమీపంలో వచ్చిన రైలు, వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం

ఏపీ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ఇ వాళ నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినా వినలేదు.

AP CM Chandrababu escapes from accident

ఏపీ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ఇ వాళ నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినా వినలేదు.

ఆ తర్వాత రైలు వంతెనపైకి వెళ్లారు. అయితే వరద ప్రవాహం కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ పై నుంచి పరిశీలన చేసేందుకు వెళ్లారు. రైలు వంతెనపై నడుస్తుండగా సడెన్ గా ఎదురుగా ట్రైన్ రావడంతో టీడీపీ అధినేతకు అతి సమీపం నుంచి రైలు వెళ్లగా వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది.   కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు 

Also Read:

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement