Pawan Kalyan: అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం...ఎంపీడీవోపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరిక
అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప రిమ్స్ ఆసుపత్రిలో గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు పవన్. సుదర్శన్ రెడ్డి దాడులు చేయడం కొత్తేమీ కాదు అని...గతంలో శేఖర్ నాయక్, ప్రతాప్, శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశారు అన్నారు. అహంకారంతో, ఇష్టారాజ్యంగా ఉంటామంటే మా ప్రభుత్వం ఊరుకోదు అని స్పష్టం చేశారు పవన్. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం
AP Deputy CM Pawan Kalyan fire on YSRCP Leaders
అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)