AP Elections Result 2024: సీఎం పదవికి రాజీనామా చేయనున్న జగన్, కాసేపట్లో రాజ్‌భవన్‌కు వైసీపీ అధినేత, భారీ ఓటమి దిశగా వైఎస్సార్సీపీ పార్టీ
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. ఓటమి నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు.
Here's News
Tags
2024 India elections
2024 భారతదేశం ఎన్నికల ఫలితాలు
Andhra Pradesh
Andhra Pradesh Assembly Election
Andhra Pradesh Election Results 2024
Andhra Pradesh Election Results 2024 Live Updates
Andhra Pradesh Elections Results 2024
Andhra Pradesh Lok Sabha Election 2024 Result Live Updates
AP Election Results 2024 Live
AP Elections 2024
AP Elections Result 2024
Election Results 2024
Elections Results 2024
LIve breaking news headlines
Why is AP Elections 2024 trending?
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024
ఎన్నికల ఫలితాలు 2024
ఏపీ ఎన్నికల ఫలితాలు
ఏపీ ఎన్నికల ఫలితాలు 2024
భారతదేశం ఎన్నికలు
భారతదేశం ఎన్నికలు 2024
లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు 2024
లోక్‌సభ ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలు 2024