AP Elections Result 2024: మైలవరం నుంచి 27 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, వీడియో ఇదిగో..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

NTR district Mylavaram alliance candidate Vasantha Krishna Prasad won with a majority of 27 thousand votes

ఏపీలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. సొంతంగా 130 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.ప్ర‌స్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నార‌ని స‌మాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement