Inner Ring Road Case: ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కి వాయిదా, బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు
ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇవాళ్టి వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇవాళ్టి వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విచారణను నవంబర్ 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. నేడు చంద్రబాబుతో నేడు నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్ కానున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)