Vangalapudi Anitha: ఖైదీల రక్షణే ముఖ్యం...జైలులో సెల్‌ఫోన్స్‌, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి వంగలపూడి అనిత, గంజాయి సరఫరాపై ఆగ్రహం

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత. జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

AP Home Minister vangalapudi anitha inspects vishaka central jail(video grab)

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత. జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ జైల్లో గంజాయి సరఫారా ఆరోపణలు వచ్చాయి... పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని...

ఖైదీల రక్షణే ముఖ్యం అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి... విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో తొలగింపు..సీఎం చంద్రబాబు సీరియస్ 

vangalapudi anitha inspects vishaka central jail

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now