AP Shocker: విజయవాడలో దారుణం, బర్త్ డే పార్టీ అని పిలిచి స్నేహితుడిని చంపేసిన మిగతా స్నేహితులు, కాలిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం
విజయవాడ పెద్దపులి పాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బర్త్ డే పార్టీ అని పిలిచి ఓ స్నేహితుడిని మరికొంతమంది స్నేహితులు చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. కాగా కాలిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమయింది.
విజయవాడ పెద్దపులి పాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బర్త్ డే పార్టీ అని పిలిచి ఓ స్నేహితుడిని మరికొంతమంది స్నేహితులు చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. కాగా కాలిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమయింది. మృతుడు విజయవాడకు చెందిన పొట్టి శ్రీరాములు కాలేజీలో బీటెక్ చదువుతున్న జీవన్ (22)గా పోలీసులు గుర్తించారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)