AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు.
Vijayawada, Apr 22: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన ఈ పరీక్షలకు 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను https://results.bse.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement