AP Train Accident: విజయనగరంలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన విశాఖ, రాయగడ ప్యాసింజర్
ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో నిలిచినపోయిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలును, పలాస ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన మూడు ప్యాసింజర్ రైలు బోగీలు.. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో నిలిచినపోయిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలును, పలాస ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన మూడు ప్యాసింజర్ రైలు బోగీలు.. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)