APSRTC: వీడియో, బస్సుల్లో చిల్లర బాధ తప్పినట్లే, ఇక నుంచి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా బస్ టికెట్లు, ఎలా తీసుకోవాలో చెబుతున్న కండక్టర్ వీడియోని ట్వీట్ చేసిన APSRTC

APSRTC Buses. (Photo Credit: PTI)

ఏపీఎస్ఆర్టీసీలో డిజిటిల్ ట్రాన్సిక్షన్స్ మొదలయ్యాయి. అందరూ ఇక నుంచి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. ఈ మేరకు APSRTC తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కండెక్టర్ ఈ డిజిటల్ మిషన్ గురించి చెబుతున్నారు. ప్రయాణికులందరూ తమ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఇక నుంచి టికెట్లు పొందవచ్చని, క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతూ ప్రయాణికులను అలర్ట్ చేస్తున్నాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now