Bail For Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, దేశం విడిచి వెళ్లొద్దని కండీషన్

ఈవీఎంల ధ్వంసం సహా మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఎ రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి కండీషన్స్‌తో కూడిన బెయిల్ రాగా పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని సూచించింది న్యాయస్థానం. అలాగే ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని.. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు అని తెలిపింది.

bail grant for former ycp mla pinnelli ramakrishna reddy

ఈవీఎంల ధ్వంసం సహా మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఎ రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి కండీషన్స్‌తో కూడిన బెయిల్ రాగా పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని సూచించింది న్యాయస్థానం. అలాగే ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని.. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు అని తెలిపింది.   కేసీఆర్‌ చచ్చినా బీజేపీలోకి రానిచ్చే ప్రసక్తేలేదు, కేటీఆర్‌- కవితలది అదే పరిస్థితి, తేల్చిచెప్పిన ఎంపీ అరవింద్.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now